Sunday, October 27, 2024

బెన్ డకెట్ మెరుపు సెంచరీ.. టీమిండియాకు దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్-india vs england 3rd test live ben duckett bazball hundred takes england past 200 on day 2 cricket news in telugu ,cricket న్యూస్

చివర్లో వచ్చిన బుమ్రా కాసేపు మెరుపులు మెరిపించాడు. అతడు 28 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ తో 26 రన్స్ చేశాడు. దీంతో టీమ్ స్కోరు 445 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4, రేహాన్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక ఆండర్సన్, హార్ట్‌లీ, జో రూట్ తలా ఒక వికెట్ తీశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana