క్రికెట్ Under 19 World Cup Final: ప్రపంచకప్ ఫైనల్ పోరుకు భారత్, ఆస్ట్రేలియా రెడీ.. టైమింగ్, లైవ్, జట్ల వివరాలివే By JANAVAHINI TV - February 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp IND vs AUS – Under 19 World Cup Final: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ సమరంలో భారత్, ఆస్ట్రేలియా యువ జట్లు తలపడనున్నాయి. టైటిల్ ఫైట్‍లో హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వివరాలు ఇవే..