ఎంటర్టైన్మెంట్ Guntur Kaaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఆ సర్‌ప్రైజ్ By JANAVAHINI TV - February 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mahesh Babu Guntur Kaaram OTT Streaming: సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం మూవీలో మహేశ్ బాబు అభిమానులు సర్‌ప్రైజ్ ఉందని మీడియా సంస్థల్లో న్యూస్ హైలెట్ అవుతోంది.