Mahesh Babu Guntur Kaaram OTT Streaming: సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం మూవీలో మహేశ్ బాబు అభిమానులు సర్‌ప్రైజ్ ఉందని మీడియా సంస్థల్లో న్యూస్ హైలెట్ అవుతోంది.