ఎంటర్టైన్మెంట్ Bhamakalapam 2 Trailer: ప్రియమణి ‘భామాకలాపం 2’ ఓటీటీ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. బంగారు కోడి కోసం.. By JANAVAHINI TV - February 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Priyamani Bhamakalapam 2 Trailer: భామాకలాపం 2 ట్రైలర్ వచ్చేసింది. ఆహా ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో యాక్షన్ కూడా బాగానే ఉన్నట్టు అర్థమవుతోంది.