Amit Shah on CAA: రానున్న లోక్ సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద సీఏఏ బిల్లును 2019 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది.