విష యోగం ఏర్పడిన జాతకుడి మనసు, శరీరం మీద దాని ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, మనసులో అశాంతి నెలకొనడం, అనారోగ్య సమస్యలు మొదలైనవి చుట్టుముడతాయి. వృత్తిపరమైన రంగాలలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కసారిగా కష్టాలు అన్ని తల మీద పడిన ఫీలింగ్ కలుగుతుంది. ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయి. కుంభ రాశిలో శని, చంద్రుడు కలయిక కారణంగా ఏయే రాశుల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలో చూద్దాం.