నిద్రలేకుండా మనిషి బతకలేడు. సరైన నిద్ర లేకపోవటం, ఎక్కువ సేపు రాత్రుళ్లు మేల్కోవడం వలన ఆరోగ్యంలో రకరకాల తేడాలు వస్తాయి. అందుకే నిద్ర పట్టకపోవడంతో చాలా మంది నిద్రమాత్రలు తీసుకుంటారు. కానీ ఇది చాలా చెడ్డ పద్ధతి. మెుత్తం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. మానసిక ఒత్తిడితో బాధపడేవారికి నిద్రలేమి సహజం. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా నిద్రను పొందవచ్చు. అవేంటో చూద్దాం..