Home లైఫ్ స్టైల్ ఇడ్లీల్లోకి, దోశెల్లోకి పల్లీ కారంపొడి ఇలా చేసుకోండి, స్పైసీగా అదిరిపోతుంది-palli karam podi recipe in...

ఇడ్లీల్లోకి, దోశెల్లోకి పల్లీ కారంపొడి ఇలా చేసుకోండి, స్పైసీగా అదిరిపోతుంది-palli karam podi recipe in telugu for idli and dosa know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Palli karam podi: తెలుగువారికి సంపూర్ణ భోజనం అంటే అందులో కూరలు, పప్పులు, పచ్చళ్ళతో పాటు ఆవకాయ, కారంపొడులు వంటివి ఉండాలి. ఇడ్లీతో కారంపొడి తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. దోశెల పైన కూడా కారం పొడి చల్లుకొని అర స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. ఇంట్లోనే పల్లీ కారంపొడిని తయారు చేసుకోండి. ఇడ్లీ, దోశ చేసుకున్నప్పుడు వాటితో కలిపి తింటే అదిరిపోతుంది. అంతేకాదు వేడివేడి అన్నంలో ఈ పల్లీ కారంపొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. పల్లీ కారంపొడి తయారు చేయడం కూడా చాలా సులువు.

Exit mobile version