Wednesday, January 15, 2025

TSPSC Group 1 Updates : గ్రూప్‌- 1 అభ్యర్థులకు శుభవార్త… వయోపరిమితి పెంపు

Telangana Group 1 Updates : తెలంగాణ గ్రూప్ -1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన…వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు. త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana