రాశి ఫలాలు Saturn combust: శని అస్తంగత్వం.. ఈ రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి By JANAVAHINI TV - February 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Saturn combust: మరో రెండు రోజుల్లో శని కుంభ రాశిలో అస్తమించబోతున్నాడు. శని అస్తంగత్వం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించబోతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు.