బిజినెస్ Rudra Gas IPO: ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన; 43 రెట్లు సబ్ స్క్రైబ్ అయిన ఐపీఓ; తొలిరోజే ఓవర్ సబ్ స్క్రైబ్ By JANAVAHINI TV - February 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Rudra Gas IPO: రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపీఓకు అన్ని వర్గాల ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఎస్ఎంఈ (SME) ఐపీఓ ఫిబ్రవరి 08 న ప్రారంభమైంది. ఈ ఐపీఓకు ఫిబ్రవరి 12 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.