Home బిజినెస్ Rudra Gas IPO: ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన; 43 రెట్లు సబ్ స్క్రైబ్ అయిన...

Rudra Gas IPO: ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన; 43 రెట్లు సబ్ స్క్రైబ్ అయిన ఐపీఓ; తొలిరోజే ఓవర్ సబ్ స్క్రైబ్

0

Rudra Gas IPO: రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపీఓకు అన్ని వర్గాల ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఎస్ఎంఈ (SME) ఐపీఓ  ఫిబ్రవరి 08 న ప్రారంభమైంది. ఈ ఐపీఓకు ఫిబ్రవరి 12 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. 

Exit mobile version