Home చిత్రాలు Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్ నిస్సంక

Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్ నిస్సంక

0

Pathum Nissanka Records: శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిస్సంక డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అఫ్గానిస్థాన్‍తో తొలి వన్డేలో అతడు ద్విశతకంతో సత్తాచాటాడు. ఈ క్రమంలో అతడు రికార్డులను బద్దలుకొట్టాడు.

Exit mobile version