Home ఆంధ్రప్రదేశ్ CM Jagan Delhi Tour : ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ – ఏ...

CM Jagan Delhi Tour : ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ – ఏ అంశాలపై చర్చించారంటే..!

0

CM YS Jagan Meet PM Modi: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్… శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు పెండింగ్‌ బకాయిలపై చర్చించారు. పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Exit mobile version