Sunday, January 12, 2025

Bharat Ratna PV Narasimha Rao : ప్రధాని పీఠంపై తొలి దక్షిణాది – పీవీ ప్రస్థానంలోని ముఖ్య విషయాలివే

Bharat Ratna PV Narasimha Rao: మాజీ ప్రధానమంత్రి పీవీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారత ప్రధానిగా పదవి చేపట్టిన తొలి దక్షిణాదిగానే కాదు ఏకైక తెలుగు వ్యక్తిగా ఆయనకు పేరుంది. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్‌ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా పీవీనే కావడం మరో విశేషం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana