Home అంతర్జాతీయం Bharat Ratna 2024: సిసలైన రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న

Bharat Ratna 2024: సిసలైన రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న

0

Bharat Ratna to Chaudhary Charan Singh: మాజీ ప్రధాని, ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ కు భారత ప్రభుత్వం శుక్రవారం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించింది. చరణ్ సింగ్ జూలై 28, 1979 నుండి జనవరి 14, 1980 వరకు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు.

Exit mobile version