Thursday, October 17, 2024

108ఎంపీ రేర్​ కెమెరాతో హానర్​ ఎక్స్​9బీ.. ఇండియా లాంచ్​కు రెడీ!-tecnology news honor x9b set to launch in india check features and price ,బిజినెస్ న్యూస్

Honor X9b 5g specifications : ఫిబ్రవరి 15న జరగనున్న ఓ ఈవెంట్​లో.. ఈ ఎక్స్​9బీ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేస్తుంది హానర్​ సంస్థ. అదే ఈవెంట్​లో.. ఛాయిస్​ ఎక్స్​5 ఇయర్​బడ్స్​, ఛాయిస్​ వాచ్​ని కూడా లాంచ్​ చేస్తుందట! అంతేకాకుండా.. ఎక్స్​9బ కొనే వారికి.. రూ. 2,999 విలువ చేసే మొబైల్​ ప్రాటెక్షన్​ ప్లాన్​ని సంస్థ ఉచితంగా ఇస్తుందట. ఈ ప్రాటెక్షన్​ ప్లాన్​లో 1 టైమ్​ స్క్రీన్​ రిప్లేస్​మెంట్​ (మొబైల్​ కొన్న మొదటి 6 నెలలు), 18 నెలల వారెంటీ, డోర్​ టు డోర్​ అసిస్టెన్స్​ వంటివి ఉంటాయని టాక్​ నడుస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana