Friday, October 18, 2024

వెచ్చని ప్రేమకు తీయని కానుక చాక్లెట్, ఒకప్పుడు చాక్లెట్ చేదుగా ఉండేది తెలుసా?-chocolate day 2024 chocolate is the unsweetened gift of warm love chocolate was once bitter ,లైఫ్‌స్టైల్ న్యూస్

Chocolate day 2024: చాక్లెట్లు పేరు వింటేనే నోరూరిపోతుంది. ఎన్నో రకాల చాక్లెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పిల్లలే కాదు పెద్దలు కూడా వీటికి పెద్ద అభిమానులే. చాక్లెట్ అనేక రూపాల్లో మారి టేస్టీ వంటకాలుగా అలరిస్తోంది. చాక్లెట్ కేక్ అంటే ఎంతో మందికి ప్రాణం. వాలెంటైన్స్ వీక్ లో మూడో రోజు చాక్లెట్ డే. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో వేచి ఉంటారు. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమై ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. ఈ వారంలో రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే ఉన్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana