Home తెలంగాణ హైదరాబాాద్‌లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్‌-two drug peddlers arrested in hyderabad madhapur...

హైదరాబాాద్‌లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్‌-two drug peddlers arrested in hyderabad madhapur ps limits ,తెలంగాణ న్యూస్

0

నిందితుల నుంచి రూ. 8 లక్షలు విలువైన 21.7 గ్రాముల ఎండిఎంఏ, 874 గ్రాముల గంజాయి, ఒక కారు, రెండు సెల్ ఫోన్లు, డిజిటల్ వెయింగ్ మిషన్లు స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. డ్రగ్స్ కు బానిసైన పవన్,అరుణ్ కుమార్ సింగ్‌లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఎండిఎంఏ డ్రగ్స్ ని బెంగళూరు నుంచి, గంజాయి ఒడిశా సరిహద్దు నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో అధిక లాభాలకు విక్రయిస్తున్నారని డిసిపి వినీత్ వివరించారు.

Exit mobile version