Home క్రికెట్ శ్రేయస్ అయ్యర్‌కీ గాయం.. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు దూరం?-shreyas iyer injured team india...

శ్రేయస్ అయ్యర్‌కీ గాయం.. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు దూరం?-shreyas iyer injured team india star batter may miss remaining three tests against england cricket news in telugu ,cricket న్యూస్

0

Shreyas Iyer Injury: ఇంగ్లండ్ తో రెండో టెస్టు గెలిచి మూడో టెస్టు కోసం రెడీ అవుతున్న టీమిండియాను గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తొలి టెస్టు ఆడిన రాహుల్, జడేజా రెండో టెస్టుకు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలంటూ వెళ్లిన విరాట్ కోహ్లి.. మిగిలిన సిరీస్ కు వస్తాడో రాడో తెలియడం లేదు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా మరోసారి వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది.

Exit mobile version