Thursday, January 9, 2025

రొనాల్డో ఏం చేశాడో చూడండి-cristiano ronaldo furious over messi chants football stars gesture angers fans football news in telugu ,స్పోర్ట్స్ న్యూస్

Cristiano Ronaldo: మెస్సీ.. మెస్సీ అంటూ అభిమానులు అరవడంపై పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సహనం కోల్పోయాడు. ఆడుతోంది తానని, మెస్సీ కాదంటూ చాలా ఆగ్రహంగా ఫ్యాన్స్ వైపు దూసుకెళ్లాడు. మ్యాచ్ తర్వాత కూడా రొనాల్డో కాస్త అసభ్యకరంగా వ్యవహరించాడు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana