Tuesday, January 14, 2025

రజనీకాంత్ లాల్ సలామ్.. తొలి రోజే మొత్తం సినిమా ఆన్‌లైన్‌లో..-super star rajinikanth movie lal salaam leaked online on first day kollywood news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

ఈ సినిమాలో టీమిండియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా కొన్ని సీన్లలో కనిపించాడు. లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారని నెటిజన్స్ చెబుతున్నారు. అయితే, ఆయన ముస్లిం గెటప్‌లో మాత్రం లుక్ అదిరిపోయిందని, అలాగే రజనీకాంత్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ ఉందని అంటున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ స్టైల్‌ను ఐశ్వర్య రజనీకాంత్ అనుసరించిందని పలువురు చెబుతున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ నటన కూడా సినిమాకు చాలా ప్లస్ అయిందని అంటున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana