Home రాశి ఫలాలు మౌని అమావాస్య.. ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షంతో మీ సంపద పెరుగుతుంది-mauni amavasya 2024...

మౌని అమావాస్య.. ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షంతో మీ సంపద పెరుగుతుంది-mauni amavasya 2024 follow these remedies for goddess lakshmi devi blessings on the occasion of mauni amavasya ,రాశి ఫలాలు న్యూస్

0

హంస, మాలవ్య, అమృతం, వినాయక యోగాల అరుదైన కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడిటింది. ఈ మౌని అమావాస్య నాడు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు, అప్పుల బాధలతో విసిగిపోయిన వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మౌని అమావాస్య రోజు ఈ పరిహారాలు పాటించి చూడండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Exit mobile version