Sunday, January 12, 2025

మగవాళ్లు మామిడి పచ్చళ్లు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?-eating mango pickles regularly effects men health heres how ,లైఫ్‌స్టైల్ న్యూస్

ప్రస్తుతం రసాయనాలు లేని పండ్లు, కూరగాయలు పండడం లేదు. మామిడి కూడా దీనికి మినహాయింపు కాదు. మామిడికాయ పచ్చడిలో కూడా రసాయనాల మిశ్రమం ఉంటుంది. ఊరగాయలు ఎక్కువ కాలం ఉండేలా రసాయనాలు వాడే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఊరగాయ వాడకుండా ఉండండి. బదులుగా తాజా చట్నీ, సలాడ్ లేదా సాస్ మొదలైన వాటి రూపంలో ఉపయోగించండి. మీ ఆహారాన్ని మెరుగుపరచండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana