Friday, January 10, 2025

తండ్రి విమర్శలపై స్పందించిన రవీంద్ర జడేజా-ravindra jadeja reacts to his father anirudhsinh allegations on rivaba ,cricket న్యూస్

Ravindra Jadeja: భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ జడేజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన కొడుకు రవీంద్ర, కోడలు రివాబాతో బంధాలు తెగిపోయానని, చాలా ఏళ్ల నుంచి వారితో కనీసం మాట్లాడడం లేదని అనిరుధ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ కుటుంబంలో చీలిక వచ్చేందుకు కోడలు రివాబానే కారణమని దివ్య భాస్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుధ్ చెప్పారు. ఒకే ఊర్లోనే ఉంటున్నా తన మనవరాలిని కూడా చూడలేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో రవీంద్ర జడేజా స్పందించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana