Home క్రికెట్ WTC points table: ఒక్క విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్ మొత్తం మార్చేసిన న్యూజిలాండ్.. టీమిండియా...

WTC points table: ఒక్క విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్ మొత్తం మార్చేసిన న్యూజిలాండ్.. టీమిండియా స్థానం ఇదీ

0

WTC points table: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ సాధించిన ఒక్క విజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) టేబుల్ మొత్తాన్నీ మార్చేసింది. కివీస్ విజయంతో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది.

Exit mobile version