Home క్రికెట్ Under 19 World Cup: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ ఫైట్.. సెమీస్‍లో పాక్‍పై...

Under 19 World Cup: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ ఫైట్.. సెమీస్‍లో పాక్‍పై ఉత్కంఠ పోరులో ఆసీస్ గెలుపు

0

Under 19 World Cup – AUS vs PAK: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‍లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. రెండో సెమీఫైనల్‍లో నేడు పాకిస్థాన్‍పై ఆసీస్ ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో టైటిల్ ఫైట్‍లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

Exit mobile version