Under 19 World Cup – AUS vs PAK: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. రెండో సెమీఫైనల్లో నేడు పాకిస్థాన్‌పై ఆసీస్ ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో టైటిల్ ఫైట్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.