Home ఎంటర్టైన్మెంట్ RGV Vyuham Movie: ఆర్‌జీవీ ‘వ్యూహం’ సినిమా రిలీజ్‍కు లైన్ క్లియర్.. విడుదల తేదీ ఇదే!

RGV Vyuham Movie: ఆర్‌జీవీ ‘వ్యూహం’ సినిమా రిలీజ్‍కు లైన్ క్లియర్.. విడుదల తేదీ ఇదే!

0

Vyuham Movie Release – RGV: వ్యూహం సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ. రెండో సారి సెన్సార్ తర్వాత ఈ మూవీ రిలీజ్‍కు గ్రీన్ సిగ్నల్ దక్కింది. 

Exit mobile version