Home ఎంటర్టైన్మెంట్ Lokesh Kanagaraj: న‌టుడిగా ఎంట్రీ ఇస్తోన్న లోకేష్ క‌న‌క‌గ‌రాజ్ – శృతిహాస‌న్‌తో రొమాన్స్

Lokesh Kanagaraj: న‌టుడిగా ఎంట్రీ ఇస్తోన్న లోకేష్ క‌న‌క‌గ‌రాజ్ – శృతిహాస‌న్‌తో రొమాన్స్

0

Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ న‌టుడిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఆన్‌స్క్రీన్‌లో శృతిహాస‌న్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోన్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ మ్యూజిక్ వీడియో రాబోతోంది. ల‌వ‌ర్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న ఈ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేయ‌బోతున్నారు.

Exit mobile version