బిజినెస్ Kinetic Green E-Luna: భారతీయ మార్కెట్లోకి కైనెటిక్ గ్రీన్ ఈ -లూనా; ధర కూడా మీరు ఊహించలేనంత తక్కువ.. By JANAVAHINI TV - February 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Kinetic Green E-Luna: కైనెటిక్ గ్రీన్ ఇ- లూనా ను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఇది 1.7 kWh, 2 kWh, 3 kWh బ్యాటరీ ప్యాక్‌లతో, బహుళ వేరియంట్లలో లభిస్తుంది. ఈ లూనాపై సింగిల్ ఛార్జ్ తో 150 కిమీల వరకు ప్రయాణించవచ్చు.