Bail For Kodikathi Accused: కోడికత్తి కేసులో ఐదేళ్లుగా రిమాండ్లో ఉన్న శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విషయంలో బయట ఎక్కడ మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించింది.