Home బిజినెస్ హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్; ఈ కార్లకు మాత్రమే..-hyundai vehicles get cheaper by upto...

హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్; ఈ కార్లకు మాత్రమే..-hyundai vehicles get cheaper by upto 50 000 rupees check details ,బిజినెస్ న్యూస్

0

వీటిపై డిస్కౌంట్స్..

హ్యుందాయ్ ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్స్ మోడల్ ను, ప్రాంతాన్ని, వేరియంట్ ను, అందుబాటును బట్టి మారుతుంటాయన్న విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. Grand i10 Nios CNG వేరియంట్‌ లపై రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా ఈ మోడల్ పై రూ. 33,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. Aura, CNG మోడల్‌లపై కూడా రూ. 33,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, నాన్-సిఎన్‌జి మోడల్స్ కు రూ. 5,000 వరకు డిస్కౌంట్ తో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్‌, కార్పొరేట్ డిస్కౌంట్‌ కూడా లభిస్తాయి.

Exit mobile version