Home బిజినెస్ స్టన్నింగ్ సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ-infinix hot 40i...

స్టన్నింగ్ సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ-infinix hot 40i unveiled packs groundbreaking 32 mp selfie camera ,బిజినెస్ న్యూస్

0

6.6HD+ పంచ్-హోల్ డిస్ ప్లే

ఈ స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ తో 6.6HD+ పంచ్-హోల్ డిస్ ప్లే తో వస్తోంది. ఫేస్ అన్‌లాక్, బ్యాక్‌గ్రౌండ్ కాల్, ఛార్జింగ్ యానిమేషన్, ఛార్జ్ రిమైండర్, లో బ్యాటరీ రిమైండర్ వంటి అదనపు ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లోని స్మార్ట్ మ్యాజిక్ రింగ్ దాని ఆకర్షణను మరింత పెంచుతుంది. నాణ్యమైన సెల్ఫీలు కోరుకునే వారికి 32 MP సెల్ఫీ కెమెరా ఉన్న Infinix Hot 40i ఒక మంచి ఎంపిక అవుతుంది.

Exit mobile version