ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్, మాంచెరియల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తదితర మండల కేంద్రాల్లో… సదరం నమోదు కోసం దివ్యాంగులు మీసేవ కేం ద్రాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఒక్కో కేంద్రం లో ఒకటి, రెండు స్లాట్లు మాత్రమే నమోదవుతు. న్నాయి. కొంతమందికే స్లాట్ నమోదవుతుండడం తో మిగతా వారు నిరాశ చెందుతున్నారు.