Friday, October 25, 2024

రాశి పెరిఫెరల్స్ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన; పెరిగిన జీఎంపీ..-rashi ipo sails smoothly on the second day of bidding issue booked 2 27 times so far ,బిజినెస్ న్యూస్

రాశి పెరిఫెరల్స్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్

రాశి పెరిఫెరల్స్ ఐపీఓలో రెండో రోజు వరకు 1,42,37,289 షేర్లకు గాను 3,21,63,840 షేర్లకు బిడ్లు వచ్చాయి. రాశి ఐపీఓ రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 1,83,69,840 షేర్లకు బిడ్లు రాగా, ఈ విభాగంలో 71,18,645 షేర్లు ఆఫర్ లో ఉన్నాయి. నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 1,10,75,856 షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీల విభాగంలో 27,18,144 బిడ్లు రాగా, ఈ సెగ్మెంట్లో 40,67,796 షేర్లు ఆఫర్లో ఉన్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana