Monday, October 21, 2024

నా సామిరంగ సినిమాపై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్-naa sami ranga ott release date nagarjuna latest movie will stream on disney plus hotstar soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

1980ల బ్యాక్‍డ్రాప్‍లో నా సామిరంగ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విజయ్ బిన్నీ. ఈ మూవీలో నాగార్జున మాస్ యాక్షన్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అలరించాయి. పక్కా కమర్షియల్ మూవీగా పండుగకు సూటయ్యేలా ఈ చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున సరసన అషికా రంగనాథ్ హీరోయిన్‍గా నటించారు. యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నరేశ్‍కు జోడీగా మిర్నా మీనన్, రాజ్‍కు జోడీగా రుక్సాన్ ధిల్లాన్ నటించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana