Wednesday, October 23, 2024

కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయ కారం రెసిపీ ప్రయత్నించండి, అన్నంలోకి అదిరిపోతుంది-ullipaya karam recipe in telugu know how to make onion recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఈ రెసిపీ ముఖ్యంగా ఉల్లిపాయను వాడాము. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ పచ్చడి మనకి అన్ని రకాలుగా మేలే చేస్తుంది.ఉల్లిపాయలో యాంటీ మైక్రోబయల్, యాంటీ బయోటిక్ గుణాలు ఎక్కువ. కాబట్టి ఉల్లిపాయ తరచూ తినే వారికి ఇన్ఫెక్షన్స్ తక్కువగా వస్తాయి. అలాగే ఉల్లిపాయలో సల్ఫర్, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధికంగానే ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇందులో సోడియం తక్కువే కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు ఉల్లిపాయను తరచూ తినాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే నిద్ర సమస్యలతో బాధపడుతూ ఉంటారో, నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారో వారు తరచూ ఉల్లిపాయలు తినడం అలవాటు చేసుకుంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఉల్లిపాయలు ఎంతో మంచి చేస్తాయి. వీరు అధికంగా ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలు తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా ఉల్లిపాయ కారాన్ని ఒకసారి చేసుకుంటే వారం రోజులు పాటు తాజాగా ఉంటుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారు కూడా ఉల్లిపాయ కారాన్ని చక్కగా తినవచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana