Tuesday, October 22, 2024

జస్‍ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‍ల ప్రశంసలు-cricket news ind vs eng test series michael clark aaron finch praises team india pacer jasprit bumrah ,ఫోటో న్యూస్

Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‍తో రెండో టెస్టులో తొమ్మిది వికెట్లతో అతడు సత్తాచాటాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‍ల్లో నంబర్ వన్ స్థానానికి చేరాడు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు మైకేల్ క్లార్క్, ఆరోన్ ఫించ్.. బుమ్రాను పొగిడేశారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana