క్రికెట్ Sourav Ganguly: వెల్‌డన్ బాయ్స్ – టీమిండియాపై గంగూలీ, గంభీర్ ప్రశంసలు By JANAVAHINI TV - February 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Sourav Ganguly: అండర్ 19 వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియాపై సౌరభ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఫైనల్‌లో అండర్ 19 జట్టు అసమాన ఆటతీరును కనబరిచిందంటూ ట్వీట్స్ చేశారు.