Home వీడియోస్ MP Vijayasai Reddy Vs KA Paul | విజయసాయి రెడ్డి దమ్ముందా..?.. ఏపీ గురించి...

MP Vijayasai Reddy Vs KA Paul | విజయసాయి రెడ్డి దమ్ముందా..?.. ఏపీ గురించి చూసుకో

0

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ స్పందించారు. అసలు విజయసాయి రెడ్డి ఈ ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మోదీకి ఏమైనా విజయసాయి తొత్తా అని అడిగారు. మెుదట ఏపీ పరిస్థితి గురించి విజయసాయి చూసుకోవాలని హితువు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వైసీపీ నెరవెర్చింందా, ఏపీ రాజధాని గురించి పార్లమెంట్ లో మాట్లాడాలని సూచించారు.

Exit mobile version