Home అంతర్జాతీయం JEE Main Answer Key 2024 : జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 ఆన్సర్‌ ‘కీ’...

JEE Main Answer Key 2024 : జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 ఆన్సర్‌ ‘కీ’ విడుదల – ఇలా చెక్ చేసుకోండి-jee main 2024 session 1 answer key out steps to check ,జాతీయ

0

జేఈఈ మెయిన్ సెషన్ -1 2024 పరీక్షకు 12 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్ 2ని 55,493 మంది రాశారు. పేపర్ 1 (BE/BTech) పరీక్షకు 11,70,036 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ పేపర్ జనవరి 24న, ఇంజినీరింగ్ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగింది.

Exit mobile version