Home క్రికెట్ బ్యాడ్‌న్యూస్.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకూ విరాట్ కోహ్లి దూరం.. ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు-virat kohli set...

బ్యాడ్‌న్యూస్.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకూ విరాట్ కోహ్లి దూరం.. ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు-virat kohli set to miss third and fourth tests against england kl rahul and jadeja may return cricket news in telugu ,cricket న్యూస్

0

Virat Kohli: ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండనున్నట్లు చెప్పిన విరాట్ కోహ్లి.. ఇప్పుడు మూడు, నాలుగో టెస్టులకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రికిన్ఫో పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది.

Exit mobile version