క్రికెట్ South Africa U19 vs India U19: చెలరేగిన సచిన్, ఉదయ్.. సౌతాఫ్రికా చిత్తు.. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఇండియా By JANAVAHINI TV - February 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp South Africa U19 vs India U19: అండర్ 19 వరల్డ్ కప్ లో మరోసారి ఫైనల్ చేరింది యంగిండియా. సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహరన్ వీరోచిత హాఫ్ సెంచరీలతో సెమీఫైనల్లో ఆతిథ్య సౌతఫ్రికాను చిత్తు చేసింది. ఫైనల్ చేరడం ఇండియాకు ఇది 9వ సారి కావడం విశేషం.