Home క్రికెట్ South Africa U19 vs India U19: చెలరేగిన సచిన్, ఉదయ్.. సౌతాఫ్రికా చిత్తు.. అండర్...

South Africa U19 vs India U19: చెలరేగిన సచిన్, ఉదయ్.. సౌతాఫ్రికా చిత్తు.. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఇండియా

0

South Africa U19 vs India U19: అండర్ 19 వరల్డ్ కప్ లో మరోసారి ఫైనల్ చేరింది యంగిండియా. సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహరన్ వీరోచిత హాఫ్ సెంచరీలతో సెమీఫైనల్లో ఆతిథ్య సౌతఫ్రికాను చిత్తు చేసింది. ఫైనల్ చేరడం ఇండియాకు ఇది 9వ సారి కావడం విశేషం.

Exit mobile version