Home అంతర్జాతీయం King Charles: కేన్సర్ తో బాధ పడుతున్న గ్రేట్ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్

King Charles: కేన్సర్ తో బాధ పడుతున్న గ్రేట్ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్

0

King Charles: గ్రేట్ బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించిన కింగ్ చార్లెస్ కేన్సర్ తో బాధపడుతున్నట్లు తేలింది. కింగ్ చార్లెస్ కు కేన్సర్ నిర్ధారణ అయిందని బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. కేన్సర్ కు చికిత్స పొందుతున్నందున, ఆయన కొన్ని రోజుల పాటు విధులకు దూరంగా ఉంటారని ప్యాలెస్ ప్రకటించింది.

Exit mobile version