అంతర్జాతీయం Crime news : గుడిలో 7ఏళ్ల బాలికపై అత్యాచారం- నిందితుడికి 30ఏళ్ల జైలు శిక్ష! By JANAVAHINI TV - February 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Madhya Pradesh crime news : ఓ బాలికను, గుడిలో రేప్ చేసిన వ్యక్తికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. అతనికి 30ఏళ్ల జైలు శిక్షను విధించింది.