Home ఎంటర్టైన్మెంట్ Ambajipeta Marriage Band OTT: అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే

Ambajipeta Marriage Band OTT: అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే

0

కుల వివ‌క్ష బ్యాక్‌డ్రాప్‌లో…

అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో దుష్యంత్ క‌టికనేని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కుల‌వివ‌క్ష‌కు ల‌వ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడించి ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఇందులో మ‌ల్లి అనే నిమ్న వ‌ర్గానికి చెందిన యువ‌కుడిగా సుహాన్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. మ‌ల్లి (సుహాస్‌) అంబాజిపేట మ్యారేజి బ్యాండులో స‌భ్యుడిగా ప‌నిచేస్తుంటాడు. అత‌డి క‌వ‌ల సోద‌రి ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) ఊరిలో స్కూల్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది.

Exit mobile version