రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై భార్య రియాక్షన్ వైరల్-rohit sharma wife ritika not happy with the mumbai indians decision ipl news in telugu ,cricket న్యూస్
2013లో రికీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ అందుకున్నాడు. అక్కడి నుంచి 2013, 2015, 2017, 2019, 2020లలో ఐదుసార్లు రోహిత్ కెప్టెన్సీలో ముంబై విజయాలు సాధించింది. అయితే గత రెండు సీజన్లుగా అనుకున్న స్థాయిలో ఆ టీమ్ రాణించడం లేదు.